ఈ చిట్కాలు పాటిస్తే.. పట్టు చీరలు మెరిసిపోవడం పక్కా!
పట్టు చీరలను డిటర్జెంట్ పౌడర్‌తో వాష్ చేయకూడదు. షాంపూ లేదా లిక్విడ్స్తోనే వాష్ చేయాలి. అలాగే వీటిని రెండు లేదా మూడు సార్లు కట్టిన వాష్ చేయడం లేదా డ్రై క్లీనింగ్‌కి ఇవ్వాలి. అప్పుడే పట్టు చీరలు ఎల్లప్పుడూ కొత్త వాటిలా మెరుస్తుంటాయని నిపుణులు చెబుతున్నారు.