Telangana: కరీంనగర్లో ఉద్రిక్తత.. మంత్రి గంగుల ఇంట్లోకి దూసుకెళ్లిన బీజేపీ శ్రేణులు..
బీజేపీ (BJP) గత కొద్ది రోజులుగా నిరసన కార్యక్రమాలను తెలంగాణ వ్యాప్తంగా నిర్వహిస్తోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ అధికార పార్టీ ఎమ్మెల్యేగా క్యాంపు ఆఫీసులు, ఇళ్ల ముట్టడి కార్యక్రమాలను నిర్వహిస్తోంది. దీనిలో భాగంగా కరీంనగర్లో మంత్రి గంగుల కమలాకర్ ఇంటిని ముట్టడించారు.