అడ్డంగా దొరికిన RTC డ్రైవర్ | Stealing Gold | Warangal | RTV
అడ్డంగా దొరికిన RTC డ్రైవర్ | RTC Driver Caught Stealing Gold | Warrangal in the Bus being driven by him from Warangal to Nizamabad and this video is shot by another passenger | RTV
అడ్డంగా దొరికిన RTC డ్రైవర్ | RTC Driver Caught Stealing Gold | Warrangal in the Bus being driven by him from Warangal to Nizamabad and this video is shot by another passenger | RTV
పండగపూట ఓ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. దీపావళి నాడు ఆ ఇంటి ఇల్లాలుతో పాటు కూతుడు, అత్త దారుణంగా మరణించారు. ఈ ఘటన వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది. పండగ రోజు ఒకే ఇంట్లో ముగ్గురు మరణిచటం కాజీపేట నగరంలో కలకలం రేపింది.
వరంగల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో దూసుకొచ్చిన ఓ కారు, బైక్ను ఢీ కొట్టడంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన రాయపర్తి మండలం కిష్టాపురం క్రాస్ రోడ్డులో తెల్లవారుజామున చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.