BIG BREAKING: సరిహద్దుల్లో వార్ టెన్షన్.. యుద్ధానికి సై అంటున్న పాక్
సరిహద్దుల్లో భారత్‌తో పాక్ యుద్ధానికి సిద్ధమవుతోంది. పంజాబ్ బార్డర్‌కి 40 కి.మీ దూరంలో పాక్ హెలికాప్టర్లు తిరుగుతున్నాయి. ఆఖరికి యుద్ధ ట్యాంకులను కూడా బార్డర్‌కు తరలిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఒకేసారి మూడు కష్టాలు | Pakistan Facing Three Major Problems | Pahalgam Attack | Terrorists | RTV
BIG BREAKING: ఇండియా పాకిస్థాన్ టెన్షన్.. ఫస్ట్ అటాక్!
పాక్‌తో భారత్ యుద్ధానికి సిద్ధమైంది. ఏ క్షణమైనా పాక్‌పై దాడి చేసే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తోంది. ప్రధాని మోదీతో రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ భేటీ అయ్యారు. పాక్ సరిహద్దులో ఉద్రిక్తతలు, త్రివిధ దళాల సన్నద్దత, ఉగ్రవాదుల ఏరివేతపై చర్చించినట్లు తెలుస్తోంది.
పహల్గాం ఉగ్రదాడి.. భయంతో చైనాను ఆశ్రయించిన పాక్
పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్‌లో భయం నెలకొంది. భారత్‌కు భయపడి పాక్.. చైనాను ఆశ్రయించినట్లు తెలుస్తోంది. పాకిస్థాన్, ఇండియా పరిస్థితిని పరిశీలిస్తున్నామని, పాకిస్థాన్‌కు మద్దతుగా ఉంటామని చైనా వెల్లడించినట్లు సమాచారం.
Central Government: ఆ వార్తలు వద్దు..మీడియా, సోషల్ మీడియాకు కేంద్రం కీలక ఆదేశాలు
పహల్గామ్ దాడి జరిగిన తరువాత భారత్, పాకిస్తాన్ ల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.యుద్ధం జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.దీంతో రక్షణకు సంబంధించిన సమాచారం బయటకు రాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం మీడియా, సోషల్ మీడియాలకు సూచించింది.
Pakistan: మరో నాలుగు రోజుల్లో యుద్ధం..పాక్ ఢిఫెన్స్ మినిస్టర్ ఖ్వాజా ఆసిఫ్
ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే మరో నాలుగు నుంచి వారం రోజుల్లో యుద్ధం జరిగేలానే కనిపిస్తోందని అన్నారు పాక్ డిఫెన్స్ మినిస్టర్ ఖ్వాజా ఆసిఫ్ . భారత్ సింధూ జలాల ఒప్పందాన్ని రద్దు చేసి తప్పు చేసిందని ఆయన అన్నారు.
Israel: పాక్ ను సర్వనాశనం చేద్దాం...రంగంలోకి ఇజ్రాయెల్
పాకిస్తాన్ ప్రవర్తనను ప్రపంచ దేశాలన్నీ తీవ్రంగా ఖండిస్తున్నాయి. కాశ్మీర్ ఉగ్రదాడి తర్వాత మొత్తం దేశాలన్నీ భారత్ కు మద్దతుగా నిలిచాయి. తాజాగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కూడా భారత ప్రధాని మోదీకి కాల్ చేశారు. పాక్ ను లేపేద్దాం అన్నారని తెలుస్తోంది.
Ind-Pak: భారత్-పాక్ యుద్ధమే జరిగితే గెలుపెవరిది? ఎవరి బలం ఎంతుంది?
కాశ్మీర్ ఉగ్రదాడి భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలకు దారి తీసింది.అపార నష్టంతో కుమిలిపోతున్న మనం రగిలిపోతుంటే..పాకిస్తాన్ మాత్రం పొగరుతో కాలు దువ్వుతోంది. యుద్ధం తప్పదనే సూచనలు కనిపిస్తున్నాయి. ఒకవేళ అదే కనుక జరిగితే గెలుపెవరిది?ఎవరి బలం ఎంతుంది?