వక్ఫ్ సవరణ బిల్లుకు జాయింట్ పార్లమెంటరీ కమిటీ (JPC) ఆమోదం
పార్లమెంటరీ సంయుక్త కమిటీ (JPC) వక్ఫ్ సవరణ బిల్లుకు సోమవారం ఆమోదం తెలిపింది. ఈ బిల్లు పరిశీలన కోసం ఏర్పాటు చేసిన జేపీపీ పలు ప్రతిపాదనలతో ఈ బిల్లు ఆమోదానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.