Vizianagaram: పక్షవాతంతో దశాబ్ద కాలం గడుస్తున్న ఓ అభాగ్యుడు మాత్రం పెన్షన్ కి (Pension) నోచుకోవడం లేదు. గత 12 సంవత్సరాలుగా మంచానికే పరిమితమైన వ్యక్తి తన ఆవేదనను వ్యక్తం చేస్తున్నాడు. విజయనగరం జిల్లా రామభద్రపురం మండలంలోని పాతరేగ గ్రామంలోని వ్యక్తి గత 12 సంవత్సరాలుగా పక్షవాతంతో బాధపడుతున్నాడు.
పూర్తిగా చదవండి..AP: పక్షవాతం.. దశాబ్దం గడుస్తున్న పెన్షన్ కి నోచుకోని అభాగ్యుడు..!
విజయనగరం జిల్లా పాతరేగ గ్రామంలో పక్షవాతంతో బాధపడుతున్న వ్యక్తి తన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. గత 12 సంవత్సరాలుగా మంచానికే పరిమితమైన కనీసం పెన్షన్ రావడం లేదని ..పలుమార్లు అధికారులకు చెప్పిన పట్టించుకునే నాధుడు లేడని వాపోతున్నారు.
Translate this News: