Train Accident:విజయనగరం రైలు ప్రమాదంలో పెరుగుతున్న మృతుల సంఖ్య
విజయనగరంలో జరిగిన రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 14కు చేరింది. 50 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తోంది. విజయనగరం జిల్లా కొత్తవలస మండలం కంటకాపల్లి-అలమండ మధ్య నిన్న రాత్రి ఏడు గంటలకు ట్రాక్ మీద ఉన్న రైలును వెనుక నుంచి మరో రైలు ఢీకొనడంతో మూడు బోగీలు నుజ్జునుజ్జయ్యాయి.
Vizag News: పార్టీకి పిలిచి ప్రాణం తీసిన ఫ్రెండ్స్.. ఆ అమ్మాయి కోసమేనా?
విశాఖ జిల్లా అచ్యుతాపురంలో దారుణం జరిగింది. రేవ్ పార్టీలో ఓ యువకుడిని తోటి స్నేహితులే స్విమ్మింగ్ ఫూల్ లో తోయడంతో అతను చనిపోయాడు. మృతుడిని సాయి వర్మగా పోలీసులు గుర్తించారు. అయితే, ఓ యువతి కోసం జరిగిన గొడవలోనే సాయి వర్మను హత్య చేశారని వార్తలు వస్తున్నాయి.
సాగునీటి ప్రాజెక్టులను వైసీపీ సర్కార్ నీరు గారుస్తోంది: చంద్రబాబు ఫైర్
టీడీపీ అధినేత చంద్రబాబు చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై.. యుద్ధభేరి కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. 9వ రోజు ఉమ్మడి విజయనగరం జిల్లాలో చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. పర్యటనలో భాగంగా సర్దార్ గౌతు లచ్చన్న తోటపల్లి రిజర్వాయర్ ను చంద్రబాబు సందర్శించి, పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రభుత్వం అనేక సాగునీటి ప్రాజెక్టులను నీరు గారుస్తోందని దుయ్యబట్టారు. సీఎం జగన్ వల్ల ఎన్నో నీటి ప్రాజెక్టులు నిలిచిపోయాయని పేర్కొన్నారు. అవే పూర్తి అయి ఉంటే.. ఈ పాటికి ఆంధ్రప్రదేశ్ ఎంతో అద్భుతంగా ఉండేదన్నారు చంద్రబాబు.
విజయనగరంలో విద్యుత్ షాక్ తో ముగ్గురు మృతి
కొత్త ఇంటికి స్లాబ్ నిమిత్తం ఐరన్ రాడ్లను అమర్చే క్రమంలో పట్టుకున్న ఇనుప చువ్వ ప్రమాదవ శాత్తూ దగ్గరలో ఉన్న విద్యుత్ తీగలకు తగిలింది. దీంతో కేసరి, చంద్రశేఖర్ లు ఇద్దరూ కరెంట్ షాక్ గురయ్యారు. ఇది గమనించిన అంగన్వాడీ ఆయా రియమ్మ వారిని కాపాడేందుకు ప్రయత్నించింది. కానీ ఆమె కూడా విద్యుత్ షాక్..