IND VS AUS: పోటెత్తిన అభిమానులు.. విశాఖ టీ20 ఫైట్‌లో ఫస్ట్ బ్యాటింగ్ ఎవరిదంటే?
ఇండియా, ఆస్ట్రేలియా మధ్య తొలి టీ20 ఫైట్‌కు టాస్ పడింది. టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఐదు టీ20ల సిరీస్‌లో టీమిండియాకు కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ వ్యవహరిస్తున్నాడు. ఇక విశాఖ ప్రజల చూపు మాత్రం తెలుగు కుర్రాడు తిలక్ వర్మవైపే ఉంది.