Vizag Infosys :విశాఖలో జగన్ ప్రారంభించే ఇన్ఫోసిస్ లో ఎంతమంది ఉద్యోగులు అంటే!
ఏపీ (AP) లో దసరా (Dussera) నుంచి విశాఖ పట్నం (VIzag) వేదికగా పరిపాలన సాగిస్తామని ముఖ్యమంత్రి జగన్ (Jagan) ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి అందరి దృష్టి కూడా విశాఖ మీదే ఉంది.ఈ క్రమంలోనే జగన్ సోమవారం ఉదయం ప్రముఖ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ ను లాంఛనంగా ప్రారంభించారు.