Steel Plant: స్టీల్ ప్లాంట్ లో 4 వేల మంది కార్మికులు ఔట్!
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ లేదంటూ ప్రకటిస్తూనే యాజమాన్యం ఉద్యోగులపై పెద్ద వేటు వేసింది. 4 వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో వారంతా ఆందోళనకు సిద్ధమవుతున్నారు.