వివేక్ కు ఇచ్చిపడేసిన మంద కృష్ణ | Manda krishna Madiga | RTV
వివేక్ కు ఇచ్చిపడేసిన మంద కృష్ణ | Manda krishna Madiga who is the leader of Madiga Reservation Porata Samithi talks about SC/ST Reservations | RTV
వివేక్ కు ఇచ్చిపడేసిన మంద కృష్ణ | Manda krishna Madiga who is the leader of Madiga Reservation Porata Samithi talks about SC/ST Reservations | RTV
కాంగ్రెస్ పార్టీలో మంత్రివర్గ విస్తరణపై చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆశావహులు అలర్ట్ అయ్యారు. సీనియర్ నాయకుడు ప్రేమ్ సాగర్ రావు సహా వివేక్, వినోద్ సోదరులు రేసులో ఉన్నారు. ఈసారి పదవి దక్కించుకునేందుకు ఈ నేతలు ఢిల్లీస్థాయిలో లాబీయింగ్ చేస్తున్నారు.
ఎన్నికల సందర్భంగా నమోదైన హవాలా, ఫెమా కేసుకు సంబంధించి కాగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి గురువారం ఈడీ ఎదుట హాజరయ్యారు.
చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ ఎంపీ వివేక్ ఇంట్లో సోదాలపై ఈడీ కీలక ప్రకటన చేసింది. రూ.200 కోట్ల అక్రమ లావాదేవీలు జరిగినిట్లు ఈడీ చెప్పింది. నకిలీ పత్రాలతో ఆస్తులు కొనుగోలు చేసినట్లు గుర్తించారు.
వివేక్ వెంకటస్వామిపై సంచలన వ్యాఖ్యలు చేశారు పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత. పేద దళిత బిడ్డలు ఒకవైపు, పెట్టుబడిదారులు మరొకవైపు ...పెద్దపల్లిలో బరిలో దిగారన్నారు. ఊసరవెళ్లి రంగులు మార్చినట్లు...పార్టీ మార్చే నేతలకు పెద్దపల్లి ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమన్నారు.
ఇక తాను పార్టీ మారనని ఇటీవల బీజేపీలో నుంచి కాంగ్రెస్ లో చేరిన మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు. చెన్నూరు నుంచి పోటీ చేయాలని అక్కడి ప్రజల నుంచి తనపై ఒత్తిడి వస్తుందన్నారు. ఆర్టీవీకి ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
ఊహించినట్లుగానే బీజేపీకి వివేక్ వెంకటస్వామి షాక్ ఇచ్చారు. కొద్దిసేపటి క్రితం ఆయన పార్టీకి రాజీనామా చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి ఆయన తన రాజీనామా లేఖను పంపించారు. అనంతరం రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిపోయారు వివేక్.
తెలంగాణ బీజేపీకి మరో బిగ్ షాక్ తగిలే అవకాశం ఉంది. ఆ పార్టీ కీలక నేత వివేక్ తో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. వివేక్ ను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించిన రేవంత్ రెడ్డి చెన్నూరు నుంచి పోటీ చేయాలని కోరినట్లు సమాచారం.