TS Elections 2023: బీజేపీ మేనిఫెస్టో ఎలా ఉంటుందో తెలుసా?: ఆర్టీవీతో వివేక్ స్పెషల్
అన్ని వర్గాల సంతృప్తే లక్ష్యంగా బీజేపీ మేనిఫెస్టో ఉంటుందని.. ఆ పార్టీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ వివేక్ వెంకటస్వామి అన్నారు. బీఆర్ఎస్ మేనిఫెస్టోకు ప్రజల నుంచి స్పందన లేదన్నారు. ఆర్టీవీకి ఆయన స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు.