Health Tips : మహిళలకు విటమిన్ సి ఎందుకు ముఖ్యమైనదో తెలుసా.. ? ఎక్కువ ఎక్కడ దొరుకుతుందంటే!
విటమిన్ సి ఒక శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్. ఇది ధమని కణజాల పెరుగుదల, మృదులాస్థికి ముఖ్యమైనది. ఆరోగ్యంతో పాటు, విటమిన్ సి మహిళల చర్మం, జుట్టును కూడా జాగ్రత్తగా చూసుకుంటుంది.గర్భధారణ సమయంలో మహిళలు విటమిన్ సి ఎక్కువగా తీసుకోవాలి.