తిరుమల శ్రీవారి సేవలో హీరో విశ్వక్ సేన్ | Hero Vishwak Sen Visit To Tirumala Temple | RTV
తిరుమల శ్రీవారి సేవలో హీరో విశ్వక్ సేన్ | Hero Vishwak Sen Visit To Tirumala Temple and shares his feeling about the same with Media | RTV
తిరుమల శ్రీవారి సేవలో హీరో విశ్వక్ సేన్ | Hero Vishwak Sen Visit To Tirumala Temple and shares his feeling about the same with Media | RTV
విశ్వక్ సేన్ తాజాగా 'లైలా' అనే సినిమాలో నటిస్తున్నాడు. నేడు పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు. ఈ క్రమంలోనే రిలీజ్ డేట్‌తో కూడిన ఓ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. అందులో లేడీ గెటప్‌లో ఉన్న విశ్వక్ కళ్లు మాత్రమే చూపించారు. ఈ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది.