MRO Murder Case: ఎమ్మార్వో రమణ హత్య కేసులో కీలక అప్డేట్
MR0 రమణ హత్యకు గల కారణాన్ని గుర్తించారు పోలీసులు. ఆర్థిక లావాదేవీలే హత్యకు కారణమని పేర్కొన్నారు. ల్యాండ్ అంశంలో ఎమ్మార్వో రమణ, రియల్టర్ గంగారాం మధ్య డీల్ జరిగిందని.. ఎమ్మార్వో వేరే ప్రాంతానికి బదిలీ కావడంతో ఇద్దరి మధ్య గొడవగా మారి హత్యకు దారి తీసిందని అన్నారు.
/rtv/media/media_files/2025/11/20/fotojet-2025-11-20t122006576-2025-11-20-12-22-03.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/MRO-MURDER-CASE-jpg.webp)