ఆంధ్రప్రదేశ్ Mudasarlova: ఆ పార్కును పరిరక్షించండి.. అధికారులకు పవన్ కీలక ఆదేశాలు! విశాఖలోని ముడసర్లోవ పార్కు వద్ద పర్యావరణానికి హాని కలిగించే చర్యలు లేకుండా చూడాలని ఏపీ డిప్యూటీ సీఎం అధికారులకు సూచించారు. వందలాది మంది సందర్శించే ఆ పార్కు 105 రకాల పక్షులకు ఆవాస ప్రాంతమని తెలిపారు. దీనిని జీవీఎంసీ పరిరక్షించాలని కోరారు. By srinivas 13 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn