విశాఖ ఫిషింగ్ హార్బర్ ప్రమాదంలో మరో కొత్త కోణం.. నాని ఏం చెప్పాడంటే
విశాఖ ఫిషింగ్ హార్బర్ అగ్నిప్రమాదంపై మరో కొత్త కోణం బయటపడింది. బెట్టింగ్ నేపథ్యంలో ఘర్షణ జరిగిందనే కోణంలో విచారణ చేపట్టిన పోలీసులు బెట్టింగ్‌కు పాల్పడ్డ యువకులను అదుపులోకి తీసుకున్నారు. యూట్యూబర్ నాని పాత్రకూడా ఉందని అధికారులు భావిస్తున్నారు.