Bird flu: పెరిగిన బర్డ్ ఫ్లూ.. ఒక్కరోజే 40 లక్షల కోళ్లు ఖతం.. చికెన్ సెంటర్లకు రూ. 25వేల జరిమానా!
బర్డ్ ఫ్లూ విజృంభిస్తోంది. అధికారులు చికెన్ తినొద్దని అప్రమత్తం చేస్తున్నారు. ఏపీలో చికెన్ సెంటర్లను తనిఖీ చేసిన కమిషనర్ వ్యాధిసోకిన మాంసం అమ్మిన షాపులకు రూ.25వేల జరిమానా విధించారు. ఏపీలో 40 లక్షలు కోళ్లు చనిపోయినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.