Kohli Vs Gambhir: 'అది నా హక్కు...' కోహ్లీతో గొడవ..! గంభీర్ అసలు తగ్గట్లేదుగా!
ఓ మెంటార్‌గా తన ముందు తన ఆటగాళ్లతో ఎవరూ కూడా వాగ్వాదానికి దిగవద్దంటూ కామెంట్స్ చేశాడు గంభీర్. ఐపీఎల్లో కోహ్లీతో గొడవ గురించి ప్రస్తావిస్తూ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఎవరైనా ఇప్పటికీ నా ఆటగాళ్లతో తీవ్ర వాగ్వాదానికి దిగితే, వారిని సమర్థించుకోవడం నా రైట్' అని చెప్పాడు.