ICC Rankings: ఐసీసీ టాప్ కిరీటాన్ని కింగ్ మళ్లీ అందుకుంటాడా? ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ విడుదల!
వరల్డ్‌కప్ ఎడిషన్ ముందు వరకు ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో 9వ స్థానంలో ఉన్న కోహ్లీ ఇప్పుడు నంబర్-3 పొజిషన్‌కు వచ్చాడు. యువ ఓపెనర్ గిల్ 826పాయింట్లతో టాప్ ప్లేస్‌లో ఉండగా.. కోహ్లీ 791 పాయింట్లతో థర్డ్ ప్లేస్, 769 పాయింట్లతో రోహిత్ నాలుగో స్థానంలో ఉన్నారు.