RCB vs CSK: టీ20 క్రికెట్లో విరాట్ పేరిట చారిత్రక రికార్డు..తొలి భారతీయుడిగా మరో ఘనత..!
ఐపీఎల్ 2024 మొదటి మ్యాచ్లో బెంగుళూరు -చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడ్డాయి. ఆర్సీబీ మొదట బ్యాటింగ్ చేయగా..కింగ్ విరాట్ కోహ్లీ 21 పరుగులు చేసి టీ 20 క్రికెట్లో సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. ఐపీఎల్ లో 7వేల పరుగులు మార్క్ అధిగమించిన ఏకైక ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు.