ABd: కోహ్లీ రెండోసారి తండ్రి కాబోతున్నాడు.. ప్రకటించిన డివిలియర్స్
సౌతాఫ్రికా మాజీ ఆటగాడు ఏబీ డివిలియర్స్ కోహ్లీ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పాడు. విరాట్-అనుష్క దంపతులు త్వరలోనే రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు ఓ యూట్యూబ్ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది.