Video Viral: ఇదేం అలవాటమ్మా.. నేను ఎక్కడా చూడలే
ఓ అమ్మాయికి ఐదేళ్ల వయసు నుంచే.. తన జుట్టు తానే తినే అలవాటు ఉందట. అవకాశం దొరికినప్పుడల్లా తీసి నోట్లో పెట్టుకునేది. దీంతో 16 ఏళ్లలో రెండు కిలోల బరువు పెరిగారని, ట్రైకోఫాగియా అనే కండిషన్ ఉన్నవారు జుట్టు తీసి తింటారని వైద్యులు అన్నారు.