Viral Video: బుల్లెట్లు తగిలినా దొంగలను వదలలే.. ఈ కుక్కకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.. వైరల్ వీడియో!
బుల్లెట్లు తగిలినా నొప్పిని భరించి దొంగను పట్టించిన కుక్కకు సంబంధించిన న్యూస్ సోషల్మీడియాలో వైరల్గా మారింది. లక్(పేరు) అనే కుక్కను దొంగ కాల్చాడు. అయినా కుక్క అతడిని వదల్లేదు. ఇక బుల్లెట్ గాయాలు తగిలిన కుక్క 54 రోజుల పాటు ఆస్పత్రిలోనే ఉంది.