Watch Video: నదిలో కొట్టుకుపోతున్న బాలుడు.. స్థానికులు ఏం చేశారంటే?

నదిలో కొట్టుకుపోతున్న బాలుడిని కాపాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జమ్మూ కాశ్మీర్ - శ్రీనగర్‌లో ఉన్న జీలం నదిలో 7 ఏళ్ల బాలుడు కొట్టుకుపోతుండగా స్థానికంగా ఉన్న ఇద్దరు వ్యక్తులు నదిలో దూకి బాలుడిని ఒడ్డుకు తీసుకొచ్చి, సీపీఆర్ చేసి సేవ్ చేశారు.

New Update
Watch Video: నదిలో కొట్టుకుపోతున్న బాలుడు.. స్థానికులు ఏం చేశారంటే?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు