Bizarre: ఈ దేశంలో రెండు పెళ్లిళ్లు చేసుకోవాల్సిందే.. లేదంటే జైలు శిక్ష తప్పదు..!
ఆఫ్రికన్ దేశమైన ఎరిట్రియాలో, పురుషులందరూ రెండుసార్లు వివాహం చేసుకోవాల్సిందే. లేదంటే అక్కడ వారికి జైలు శిక్ష విధిస్తారు. ఇందుకు సంబంధించి అక్కడి ప్రభుత్వం ప్రత్యేక చట్టం కూడా చేసింది. దీనిని అడ్డుకునేందుకు ప్రయత్నించే వారికి జీవిత ఖైదు కూడా విధించవచ్చు. మొదటి భార్య రెండో పెళ్లిని వ్యతిరేకిస్తే ఆమెకు కూడా శిక్ష పడుతుంది.