Ashada Vinayaka Chaturthi 2025: ఆషాఢ వినాయక చతుర్థి నాడు రవి యోగం.. తిథి, శుభ సమయం తెలుసుకోండి
వినాయక చతుర్థి రోజున గణపతి పూజ చాలా ముఖ్యమైనదిగా చెబుతారు. ఈ సంవత్సరం ఆషాఢ వినాయక చతుర్థి శనివారం 28 జూన్ 2025 నాడు వస్తుంది. ముహూర్తం ఉదయం 9:53 గంటలకు ప్రారంభమై జూన్ 29న ఉదయం 9:14 గంటలకు ముగుస్తుంది.
/rtv/media/media_files/2025/09/06/khairatabad-ganesh-live-2025-09-06-06-18-45.jpeg)
/rtv/media/media_files/2025/06/27/ashada-vinayaka-chaturthi-2025-2025-06-27-15-55-33.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/vinayaka-jpg.webp)