రేవంత్‌పై కోపాన్ని రైతులు వాళ్లపై చూపిస్తున్నారు: హరీష్ రావు
వికారాబాద్ జిల్లాలో ఫార్మా కంపెనీల ఏర్పాటుపై ప్రజాభిప్రాయ సేకరణ కోసం అధికారులపై జనం తిరగబడిన ఘటనపై మాజీ మంత్రి హరీశ్‌రావు స్పందించారు. రేవంత్‌పై తిరగబడని వర్గం ఏదైనా ఉందా అంటూ విమర్శించారు. రైతులు సీఎంపై ఉన్న కోపాన్ని అధికారులపై చూపిస్తున్నారన్నారు.
/rtv/media/media_files/2024/12/06/jp4ZkAzZjLsa0sXDYhBS.jpg)
/rtv/media/media_files/2024/11/11/91Z9ZAJKV7T1a5ha0GsF.jpg)