AP: ఏపీలో వాలంటీర్లు ఆందోళన చేపట్టారు. రిజైన్ చేసిన వాలంటీర్ను విధుల్లోకి తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తూ నేడు ఛలో విజయవాడ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. అయితే, ఈ కార్యక్రమంపై పోలీసులు ముందస్తుగా వాలంటీర్లకు నోటీసులు ఇచ్చారు. చలో విజయవాడకు అనుమతి లేదని లేదని తేల్చిచెప్పారు.
పూర్తిగా చదవండి..AP: విజయవాడలో హై టెన్షన్.. ఎక్కడికక్కడ వాలంటీర్లను అడ్డుకుంటున్న అధికారులు.!
రిజైన్ చేసిన వాలంటీర్ను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వాలంటీర్లు నేడు ఛలో విజయవాడ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. అయితే, చలో విజయవాడకు అనుమతి లేదని పోలీసులు వాలంటీర్లను ఎక్కడికక్కడ అడ్డుకుని అరెస్ట్ చేస్తున్నారు.
Translate this News: