Tamil Nadu : రెయ్ దుర్మార్గుల్లారా.. రావణుడికి జై కొడుతూ..రాముడికి నిప్పంటించారు
చెడుపై మంచి విజయానికి ప్రతీకగా దసరా పండుగను జరుపుకుంటారు. రావణుడు, కుంభకర్ణుడు, మేఘనాధుడి దిష్టిబొమ్మలను ఈ పండగ వేళ దహనం చేస్తారు. అయితే తమిళనాడులో తిరుచిరాపల్లిలో శ్రీరాముడి ఫోటోను దహనం చేశారు.