Sankranthi Movies: పెద్ద హీరో సినిమా అయితే మూడు గంటలు రన్ టైమ్ అవసరమా..?
పాతకాలంలో 3 గంటల సినిమాలు చాల సాధారణంగా ఉండేవి, కానీ గత 10 ఏళ్లుగా మాత్రం 2. 30 గంటల సినిమాలు ఎక్కువగా వచ్చాయి. ఇప్పుడు మళ్లీ ట్రెండ్ మారుతున్నట్టు కనిపిస్తోంది. 3 గంటల సినిమాలు పెరుగుతున్నాయి. కానీ సినిమా విజయం నిడివిపై కాదు, కథపైనే ఆధారపడి ఉంటుంది.
/rtv/media/media_files/2025/12/30/fotojet-50-2025-12-30-10-31-25.jpg)
/rtv/media/media_files/2025/12/18/sankranthi-movies-2025-12-18-10-43-25.jpg)