ధనుష్ అసలు రూపం బయటపెట్టిన నయనతార భర్త విగ్నేష్.. ఏమన్నాడంటే!
హీరో ధనుష్‌పై నయనతార భర్త విఘ్నేష్ విరుచుకుపడ్డారు. నయనతారకు లీగల్ నోటీసులు పంపడం దుర్మార్గం అని అన్నారు. ధనుష్‌కు మంచి వాళ్లంటే ఇష్టం ఉండదని.. ఎదుటి వాళ్ల మీద ఎందుకు అంత ద్వేషం అని ప్రశ్నించారు. ధనుష్ అసలు రూపం ఏంటో ఫ్యాన్స్ తెలుసుకోవాలని కోరారు.