కుంభమేళాలో అలా చేసిన వారిపై కఠిన చర్యలు.. పోలీసులు స్ట్రాంగ్ వార్నింగ్
కుంభమేళాలో మహిళలు స్నానం చేస్తున్న, బట్టలు మార్చుకుంటున్న వీడియోస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న రెండు అకౌంట్లపై ఉత్తరప్రదేశ్ పోలీసులు కేసు ఫైల్ చేశారు. ఓ ఇన్స్టాగ్రామ్, CCTV CHANNEL 11 అనే టెలిగ్రామ్ ఛానళ్లపై పోలీసులు చర్యలు తీసుకున్నారు.