స్పైస్‌జెట్‌లో భీకరమంటలు, కాలి బూడిదైన విమానం...!!
ఢిల్లీ విమానాశ్రయంలో స్పైస్‌జెట్ విమానం మంటల్లో చిక్కుకుంది. అకస్మాత్తుగా భారీ మంటలు చెలరేగడంతో విమానం కాలి బూడిదయ్యింది. మంగళవారం ఆగి ఉన్న స్పైస్‌జెట్ విమానంలో మంటలు చెలరేగాయి. ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.