Gautam Gambhir: పాకిస్థాన్ ఆటగాళ్లతో అతిస్నేహం వద్దు
భారత్-పాకిస్థాన్ టీమ్‌ల మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే మ్యాచ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇరు దేశాలకు చెందిన ప్లేయర్లు ఒకరి పై మరోకరు దురుసగా ప్రవర్తిండచం, బౌలర్ కావాలని బ్యాటర్ మొహానికి విసరం, బ్యాటర్ కావాలనే బౌలర్ తలపై బాల్ కొట్టడం లాంటివి జరుగుతూ ఉంటాయి.