Viral: అమ్మాయి ధైర్యానికి సలామ్.. నాలుగు పులులతో ఏం చేసిందో చూడండి
ఓ అమ్మాయి ఏకంగా నాలుగు పులులతో కలిసి నిద్రిస్తున్న వీడియో అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పులిపిల్లలపై ఆమె కేరింగ్ను పలువురు ప్రశంసిస్తుండగా మరికొందరు అడవి జంతువులతో సన్నిహిత సంబంధాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్న వీడియో వైరల్గా మారింది.
/rtv/media/media_files/2024/12/17/wceCVeQBYIPwvteazMkZ.jpg)
/rtv/media/media_files/2024/11/10/978MlY6WWDcwqoJAPc9K.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/stars-jpg.webp)