Venu Yellamma: 'ఎల్లమ్మ'కు హీరో దొరకడం లేదా..? లేటెస్ట్ బజ్ ఇదే..!
'బలగం' ఫేమ్ వేణు యెల్డండి దర్శకత్వంలో రూపొందుతున్న రెండో చిత్రం 'ఎల్లమ్మ'కు కీర్తి సురేష్ ను ఫిక్స్ చేసినప్పటికీ, హీరోపై ఇంకా స్పష్టతలేదు. నాని, నితిన్, తేజ సజ్జా పేర్లు వినిపించినా ఖరారు కాలేదు. ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ పేరు చర్చలో ఉంది.
/rtv/media/media_files/2025/10/17/yellamma-movie-2025-10-17-12-55-07.jpg)
/rtv/media/media_files/2025/10/13/venu-yellamma-2025-10-13-11-11-38.jpg)