Venu Swamy Apology: ఉమెన్ కమిషన్ ను క్షమాపణ కోరిన వేణుస్వామి..
వివాదాల జ్యోతిష్యుడు వేణు స్వామి తెలంగాణ మహిళా కమిషన్కు బహిరంగ క్షమాపణలు కోరారు. హీరో నాగచైతన్య, శోభితల వివాహం పై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు వేణు స్వామి మహిళా కమిషన్ ముందు వెల్లడించారు.