Vastu Tips: ఈ చిట్కా ఫాలో అయితే మీ ఇంటి నుంచి దరిద్ర దేవత పారిపోతుంది! గుగ్గిలం, సాంబ్రాణి, ఆవు నెయ్యి, ఎండుకొబ్బరి పొడి, పంచదార ఈ 5కలిపి ఇల్లంతా దూపం వేస్తే ఇంట్లో నుంచి దరిద్ర దేవత వెళ్లిపోతుంది. నెలకొకసారి ఇలా చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఇబ్బందులు కూడా తగ్గిపోతాయని పండితులు చెబుతున్నారు. By Vijaya Nimma 24 Aug 2024 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Vastu Tips: మీ ఇంట్లో దరిద్ర దేవత ఉందా..? లక్ష్మీ కటాక్షం లేక ఇబ్బంది పడుతున్నారా..? అయితే మీ ఇంట్లో చేయాల్సిన పని ఒక్కటి ఉంది. ఈ టిప్పు ఫాలో అయితే ఇంట్లో దరిద్ర దేవత బయటికి వెళ్లిపోయి లక్ష్మీ కటాక్షం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. ఆర్థిక కష్టాలు అనేవి ప్రతి ఒక్కరికి వస్తూనే ఉంటాయి. ఇంట్లో చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే ఈ సమస్యను తగ్గించుకోవచ్చు. అలాంటి వాటిలో దరిద్ర దేవత సమస్య ఒకటి. ఇంట్లో దరిద్ర దేవత ఉంటే ఎవరికైనా డబ్బు నిలవదు. అంతేకాక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ సమస్యలను పోగొట్టాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం. ఇంట్లో దూపం వేసే విధానం: ఇంట్లో ఉన్న దరిద్ర దేవతను బయటికి పంపించాలంటే నెలలో ఒక్కసారైనా శుక్రవారం, మంగళవారం ఒక ప్రత్యేకమైన దూపం ఇంట్లో వేయాలి. ధూపం అంటే గుగ్గిలం పొడి, సాంబ్రాణి, ఆవు నెయ్యి, ఎండుకొబ్బరి పొడి, పంచదార ఈ ఐదు కలిపి ఇల్లంతా ధూపం వేయాలి. ఈ రెమిడీని నెలకొకసారి చేస్తే ఎన్నో మంచి ఫలితాలు వస్తాయి. మంగళవారం, శుక్రవారం మాత్రమే ఈ ఐదిటిని మండించి ధూపం లాగా వేసి ఇంట్లో అన్ని దిక్కుల ఈ పొగను వ్యాపించేలా చూడాలి. ఇలా చేస్తే ఇంట్లో దరిద్ర దేవత ఏ మూల ఉన్నా సరే బయటకు వెళ్లిపోతుంది. అప్పుడు లక్ష్మీ కటాక్షం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఇది కూడా చదవండి: పుషప్స్ చేస్తే గుండెపోటు రాదా? నిజమేంటి? #vastu-tips మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి