ఆగస్ట్ నెల.. వారానికో మెగా మూవీ - భోళాశంకర్ , గాండీవధారి అర్జున , ఆదికేశవ
August Movie Release Dates | ఆగస్ట్ నెల.. వారానికో మెగా మూవీ - భోళాశంకర్ , ఆదికేశవ , గాండీవధారి అర్జున, ఉస్తాద్
షేర్ చేయండి
ఇటలీలో లావణ్య, వరుణ్‌తేజ్‌ల పెళ్లి.. రాచరిక సంప్రదాయంలో వీరిద్దరి వివాహం
లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్‌ల పెళ్లి ఆగస్టు 25న ఇటలీలో గ్రాండ్‌గా జరగబోతుంది.. కానీ ఈ పెళ్లికి సినిమా ఇండస్ట్రీ నుంచి ఒక్కరంటే ఒక్క హీరో కూడా అటెండ్ అవ్వడం లేదు. కేవలం మెగా ఫ్యామిలీ, లావణ్య ఫ్యామిలీ సభ్యులు మాత్రమే హాజరవుతున్నారు. వాళ్లు కూడా 50 మంది లోపే హాజరయ్యేలా ఓ కండిషన్ పెట్టుకున్నారు. అంతేకాదు వీళ్ళ పెళ్లి ఇటలీలో జరిగిన తర్వాత హైదరాబాద్‌లో ఓ గ్రాండ్ రిసెప్షన్ కూడా ప్లాన్ చేస్తున్నారట మెగా కుటుంబసభ్యులు.
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి