BREAKING: సజ్జల భార్గవ్‌కు డబుల్ షాక్!
AP: సజ్జల భార్గవ్‌తో పాటు వర్రా రవీంద్రారెడ్డి, అర్జున్ రెడ్డిలపై మరో ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైంది. పవన్‌పై అసభ్యకర పోస్టులు తొలగించాలని కోరగా కులం పేరుతో తనను దూషించారని జనసేన కార్యకర్త వెంకటాద్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
షేర్ చేయండి
వర్రా మిస్సింగ్ ఎస్పీపై వేటు | AP Govt Serious On Varra Ravinder |RTV
వర్రా మిస్సింగ్ ఎస్పీపై వేటు | AP Govt Serious On Varra Ravinder Reddy Issue |Kadapa SP gets Transferred as he misses since the allegations of certain posts in Social Media | RTV
షేర్ చేయండి
పులివెందుల వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్ | Pulivendula Varra Ravinder Reddy Arrested | RTV
షేర్ చేయండి
ఎస్పీతో పాటు ఆ పోలీస్ అధికారిపై వేటు..చంద్రబాబు సర్కార్ సంచలన నిర్ణయం!
కడప ఎస్పీతో పాటు తాలూకా సీఐ వెంకటేశ్వర్లుపై ఏపీ సర్కార్ వేటు వేసింది. వర్రా రవీందర్ రెడ్డి మిస్సింగ్‌పై సీరియస్ అయిన సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పోలీసులు పథకం ప్రకారమే రవీందర్ రెడ్డిని తప్పించారా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి