నేనే పీకేశా.. || Home Minister Vangalapudi Anitha On PA Jagadeesh Issue || RTV
ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనితకు హైకోర్టులో ఊరట లభించింది. అనితపై 2018లో నమోదైన చెక్ బౌన్స్ కేసును హైకోర్టు కొట్టి వేస్తూ తీర్పు ఇచ్చింది. ఈ కేసులో హోంమంత్రి అనిత, ఫిర్యాదుదారుడు శ్రీనివాసరావు రాజీ కుదుర్చుకున్నారు.
గంజాయి, డ్రగ్స్ నియంత్రణపై ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి అనిత సచివాలయంలో సమావేశం నిర్వహించారు. ఇందులో యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ పేరును ఈగల్ గా మార్చడంపై చర్చించారు.
ప్రముఖ నటి, సోషల్ మీడియా స్టార్ శ్రీ రెడ్డి మరో సంచలన పోస్టుతో వార్తల్లో నిలిచింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హోంమంత్రి అనిత, మంత్రి లోకేశ్తో పాటు వారి కుటుంబ సభ్యులు తనను క్షమించాలని కోరింది. పోస్ట్ వైరల్ అవుతోంది.