VandeBharat: వందేభారత్ స్లీపర్ తొలి రైలు ఈ రూట్లోనే!
వందే భారత్ స్లీపర్ రైళ్లను త్వరలోనే పట్టాలెక్కించేందుకు రైల్వే శాఖ వేగంగా ముందుకు కదులుతుంది.ఈ స్లీపర్ రైలును ఆగస్టులోనే ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకుని వచ్చేందుకు రంగం సిద్దం చేస్తోంది.తొలి వందేభారత్ స్లీపర్ రైలు సిక్రింద్రాబాద్ - ముంబై నగరాల మధ్య నడిపే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.