‘జాక్ కొంచెం క్రాక్’.. నేపాల్ షెడ్యూల్ కంప్లీట్
సిద్ధు జొన్నలగడ్డ - బొమ్మరిల్లు భాస్కర్ కాంబోలో తెరకెక్కుతోన్న సినిమా ‘జాక్’. సెప్టెంబర్ 15న ఈ మూవీ రెండో షెడ్యూల్ నేపాల్‌లో స్టార్ట్ చేశారు. తాజాగా ఈ షెడ్యూల్ కంప్లీట్ అయినట్లు మేకర్స్ తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్ ఎక్స్‌లో ఓ వీడియో రిలీజ్ చేశారు.