Baby Movie 3 Weeks Collections : చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయాన్ని అందుకుంది బేబి. సాయిరాజేష్ డైరక్ట్ చేసిన ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda), వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya) హీరోహీరోయిన్లుగా నటించారు. ఎస్కేఎన్ నిర్మించాడు. ఈ సినిమాకు మొదటి వారం మంచి టాక్ రావడం ఒకెత్తయితే.. రెండో వారం ముగిసేంత వరకు సినిమాకు ఏకథాటిగా ప్రచారం చేయడం మరో ఎత్తు.
పూర్తిగా చదవండి..బేబి మూవీ 3 వారాల వసూళ్లు – ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య హీరోహీరోయిన్లుగా నటించిన బేబి విడుదలైన 21 రోజుల్లో వరల్డ్ వైడ్ 76 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో ఇది కాసులవర్షం కురిపించింది. నిర్మాతతో పాటు, డిస్ట్రిబ్యూటర్లందరికీ ఓవర్ ఫ్లోస్ అందించింది.
Translate this News: