Pandya: రూ.4.3 కోట్లు మింగేసిన హార్దిక్ పాండ్యా బ్రదర్.. తర్వాత ఏం జరిగిందంటే?
భారత క్రికెటర్లు హార్దిక్, కృనాల్ పాండ్యా సోదరులకు తమ కజిన్ బ్రదర్ వైభవ్ పాండ్యా భారీ షాక్ ఇచ్చాడు. ఈ ముగ్గురు కలిసి నడిపిస్తున్న పాలిమర్ బిజినెస్ లో వైభవ్ రహస్యంగా రూ.4కోట్లు నొక్కేశాడు. పాండ్యా బ్రదర్స్ కంప్లైంట్ తో వైభవ్ ను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు.