YouTuber Anvesh: యూట్యూబర్ అన్వేష్ కు మరోషాక్.. వీడియో కోసం ఇన్ స్టాగ్రామ్కు పోలీసుల లేఖ
నా అన్వేషణ యూట్యూబ్, ఇన్ స్టాగ్రామ్ ద్వారా సోషల్ మీడియాలో వివాదాల్లో నిలుస్తున్న అన్వేష్ కు ఉచ్చు బిగుస్తోంది. హిందూ దేవతలపై వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. తాజాగా పంజాగుట్ట పోలీసులు అన్వేష్ ఇన్ స్టాగ్రామ్ వివరాలు తెలపాలంటూ లేఖరాయడం సంచలనంగా మారింది.
/rtv/media/media_files/2025/05/04/ihLLXbTRD04DvMy11rmJ.jpg)
/rtv/media/media_files/2025/05/31/dBKxVEvQRDUdDSJk2e4V.jpg)