Uttar Pradesh: ప్రతీ శనివారం వచ్చి..40 రోజుల్లో 7 సార్లు పాముకాటు
ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్‌కు చెందిన వికాస్ దూబే అనే యువకుడిని పాములు వదలడం లేదు. ఇప్పటికి 40 రోజుల వ్యవధిలో ఏడుసార్లు పాములు కాటు వేశాయి. కాటు వేసిన ప్రతీసారి వికాస్ కేవలం ఒక్క రోజులోనే కోలుకున్నాడు. ప్రస్తుతం కూడా వికాస్ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నాడు.