Ambulance: ఉత్తరప్రదేశ్‌లోని ఘాజిపుర్‌లో అమానుష ఘటన చోటుచేసుకుంది. అంబులెన్స్ డ్రైవర్ పేషెంట్ భార్యపై లైంగిక దాడికి పాల్పడిన సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. అంతేకాదు బాధిత మహిళా డ్రైవర్ దాడిని తిప్పికొట్టేందుకు ప్రయత్నించగా అంబులెన్స్ లో ఆమె భర్తకు పెట్టిన ఆక్సిజన్ తొలగించాడు దుర్మార్గుడు. దీంతో పేషెంట్ చనిపోగా ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
పూర్తిగా చదవండి..Ambulance Rape: అంబులెన్స్‌లో ఘోరం.. పేషెంట్ భార్యపై డ్రైవర్ లైంగిక దాడి!
యూపీ ఘాజిపుర్‌లో అమానుష ఘటన జరిగింది. అనారోగ్యంతో ఉన్న భర్తను ఇంటికి తీసుకెళ్తున్న మహిళపై అంబులెన్స్ డ్రైవర్, సహాయకుడు మార్గమధ్యలో లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆమె కేకలు వేయడంతో రోడ్డుమీద దింపి వెళ్లారు. ఆక్సిజన్ లేక బాధితురాలి భర్త మరణించాడు.
Translate this News: