Wife killed Husbend: దాహం వేస్తోంది కొన్ని నీళ్లు ఇవ్వమని అడిగిన భర్తను భార్య దారుణంగా హతమార్చిన ఘటన యూపీలో సంచలనం రేపింది. కట్టుకున్న వాడు అనే కనికరం లేకుండా అతి కిరాతకంగా తల పగలగొట్టి డెడ్ బాడీతో మృగంలా ప్రవర్తించింది. అంతటితో ఆగకుండా నలిగిన తలలోంచి మెదడు బయటకు తీసి కృరంగా ప్రవర్తించిన ఘటన షాజహాన్పూర్లో జరిగింది.
పూర్తిగా చదవండి..Murder: నీళ్లు అడిగిన భర్త తల పగలగొట్టిన భార్య.. మెదడు బటయకు తీసి!
భోజనం చేస్తూ నీళ్లు ఇవ్వమని అడిగిన భర్త సత్యపాల్ ను భార్య సావిత్రి దారుణంగా చంపేసిన ఘటన యూపీలో జరిగింది. ఇటుకతో తల పగిలేలా కొట్టిన సావిత్రి.. భర్త డెడ్ బాడీపై కూర్చొని మెదడును బయటకు తీసి విసిరేసింది. ఆమెను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు.
Translate this News: